ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వ ప్రోత్సాహక నజరాన

అనకాపల్లి జిల్లా డెమోక్రసీ ప్రతినిధి సీతా గణేష్ బుచ్చయ్యపేట నవంబర్ 13

 

గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమైతే ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంట్లు అందించనుందని డిప్యూటీ ఎంపీడీవో రవి తెలిపారు.5 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు,5,001 నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు,10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.ఈ నెల 26న జరగనున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలపై అవగాహన కల్పించాలని సూచించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *